UGC APPROVED JOURNAL NO: 42500
Wednesday, October 14, 2026
Digital Repository
ISSN: 2456-4702
PEER-REVIEWED RESEARCH

భావపణ ప్రత్యేక సంచిక:- సాహిత్యం - సమాజ హితం

Cover
భావవీణ
పత్రిక పేరు: భావవీణ (జర్నల్ ఆఫ్ లిటరరీ, కల్చర్ అండ్ లాంగ్వేజ్ స్టడీస్)

సంపుటి (Volume): 17

సంచిక (Issue No.): 02 (ప్రత్యేక సంచిక - Spl. Edition)

ప్రచురణ సమయం / నెల: ఫిబ్రవరి 2020

ISSN నంబర్: 2456-4702

RNI నంబర్: APTEL/2003/12253

UGC ఆమోదిత జర్నల్ నంబర్: ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్, ఎస్.ఎల్. నెం. 35

సంపాదకులు: కొల్ల శ్రీకృష్ణారావు

ప్రధాన సంపాదకులు: పిట్టా శాంతి

స్థానం / ప్రచురణ చిరునామా: గుంటూరు, ఆంధ్రప్రదేశ్

నిర్వహణ: తెలుగు, హిందీ, సంస్కృత విభాగములు, టి.జె.పి.యస్. కళాశాల, గుంటూరు, ఆంధ్రప్రదేశ్.

సారాంశం (Abstract):
ప్రస్తుత ప్రత్యేక సంచిక "సాహిత్యం - సమాజ హితం" అనే ప్రధాన అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సు (తేదీ: 19 ఫిబ్రవరి 2020) సందర్భంగా వెలువడింది. ఈ సంచికలో ప్రాచీన, ఆధునిక సాహిత్యం, సమాజంపై దాని ప్రభావం, నదీ సాహిత్యం - పర్యావరణ పరిరక్షణ, వేమన మొదలైన మహనీయుల రచనలు, మూఢనమ్మకాల వ్యతిరేక పోరాటాలు, స్త్రీవాద కవిత్వం, జానపద కళలు మరియు వివిధ నవలలు, కథా సాహిత్యాలపై పండితులు, ఆచార్యులు, పరిశోధకులు రాసిన విశ్లేషణాత్మక వ్యాసాల సమాచారం పొందుపరచబడింది.
సంచిక: Vol. 17-Issue. 02 - Spl. Edition -February 2020-ISSN No.: 2456-4702
వాల్యూమ్/నెం: Vol 17, No 02
తేదీ: February(Spl Edition 2020
ISSN: 2456-4702
పరిశోధన పత్రం ప్రదర్శన (Digital PDF Viewer)

Citation: భావవీణ. "భావపణ ప్రత్యేక సంచిక:- సాహిత్యం - సమాజ హితం." Bhavaveena Journal, Vol. 17, No. 02, 2020.